Nani Birthday Turns Feast For Fans | Shyam Singha Roy First Look

2021-02-24 55

Happy Birthday Nani : on the occasion of nani birthday tuck Jagadish teaser and shyam singha Roy first look got released.
#Nani
#ActorNani
#ShyamsinghaRoy
#TuckJagadish

అష్టాచమ్మా' హిట్ అయినప్పటికీ నానికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ‘రైడ్‌', ‘స్నేహితుడా', ‘భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా పరిణితి సాధించాడు. సరిగ్గా అప్పుడే నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘అలా మొదలైంది'తో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ‘పిల్ల జమిందార్'తో నేచురల్ స్టార్‌గా బిరుదును దక్కించుకున్నాడీ టాలెంటెడ్ హీరో.